Saturday, 13 June 2026 12:49:33 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అధికార పార్టీ బీఆర్ఎస్ పై మండిపడ్డ పొంగులేటి వర్గీయులు...

Date : 31 May 2023 01:28 AM Views : 509

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో పొంగులేటి వర్గీయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పినపాక నియోజకవర్గం లో నాలుగున్నర సంవత్సరం టిఆర్ఎస్ అధికార పార్టీ కాలయాపన చేసి ఎలక్షన్ ముందు హడావుడిగా పథకాలను ప్రవేశపెట్టడం హాస్యస్పదంగా ఉందని పొంగులేటి వర్గీయులు తీవ్రంగా విమర్శించారు పొంగులేటి శ్రీనన్నకు పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక మా నాయకుడు పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు గత ఎలక్షన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని ప్రభుత్వం పోడు భూముల పట్ల ఇస్తారని గిరిజనులు మోసం చేస్తూ దళిత బంధువు ఇస్తామని దళితుల మోసం చేస్తూ గృహలక్ష్మి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మాయ మాటలు చెప్పి ప్రజలను ఆందోళన గురి చేస్తున్నారని రాబోయే ఎలక్షన్లో అధికార పార్టీకి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తాయని మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :