Friday, 31 July 2026 06:48:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నిస్వార్థ సేవతో ప్రజల ముందుకు వస్తున్న పిల్లుట్ల రఘు...

Date : 03 September 2023 01:28 AM Views : 376

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : మండలం గోపాలపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ సోదరులు నిర్మించుకున్న సత్తెమ్మ , ముత్యాలమ్మ దేవతలా విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు హాజరు కావాలిసి ఉండగా అందు బాటులో లేకపోవడం తో పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు వారి తండ్రి ఓజో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు పిల్లుట్ల వీరయ్య ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంఛార్జి కుక్కల వెంకన్న పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజలను ఉద్దేశించి పిల్లుట్ల వీరయ్య, కుక్కల వెంకన్న మాట్లాడుతూ గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు కలిసి చేసుకునే పండగ ప్రతి గ్రామంలో కూడా సత్తెమ్మ ముత్యాలమ్మ పండగలు జరుపుకుంటారు సన్నాయి మేళాలతో వేడుకలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించి సంబరంగా జరుపుకోవడం, మాకు ఘనంగా స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది రఘు కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీకు మంచి భవిష్యత్తు మార్చి చూపిస్తాడు అని అన్నారు తదనంతరం అన్నదానం కార్యక్రమం లో పాల్గోన్నారు ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న, కక్కునూరి శివా రెడ్డి, మన్నెం వేణు, పాల్వాయి మధు,ఆవులపాటి శ్రీను,భూక్యా మహేష్ నాయక్, వానపట్ల నగరజు, పిల్లుట్ల సునీల్, తిరుపతి,వినయ్ గౌడ్, అనీల్ గౌడ్, నాగరాజు యాదవ్, మహేష్, జంగం నరేష్, రజాక్, రఫీ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: