Saturday, 01 August 2026 04:44:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కర్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ & టీచర్స్ సమావేశం...

Date : 26 February 2023 01:10 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలం, కర్ని గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పేరెంట్స్ & టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు అధిక సంఖ్యలో హాజరై తమ పిల్లల ప్రగతి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రఘువీర్ మాట్లాడుతూ... రోజు విద్యార్థులను పాఠశాలకు పంపించే బాధ్యత పిల్లల తల్లిదండ్రులది, సంరక్షకులదే నని , ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి వారిని ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చొరవ చూపాలని తల్లిదండ్రులను కొనియాడారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పోటాపోటీ గా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఇటు తల్లిదండ్రులకు, అటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు మంచి పేరు, ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇంకో నెల రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థిని, విద్యార్థులు గైహాజరు కాకుండా రోజు పాఠశాలకు హాజరు కావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల SMC చైర్మన్ జెల్లి రంగప్ప, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: