Thursday, 30 July 2026 02:34:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సెకండ్ ఏఎన్ ఎం లను రెగ్యులర్ చేయాలి...

Date : 15 August 2023 02:21 AM Views : 168

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను బేషరతుగా రెగ్యులర్ చేయాలని కోరుతూ, మక్తల్ తహసిల్దార్ సువర్ణ రాజ్ మరియు వైద్యాధికారి తిరుపతయ్య లకు సెకండ్ ఏఎన్ఎం లు వినతి పత్రం అందజేశారు. గత నెలలో సమ్మె సందర్భంగా తమ డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నట్లు వారు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో ఏఎన్ఎంలు వెంకటేశ్వరి, చంద్రకళ, శివలీల, లలిత, శశికళ ,మునెమ్మ , అనసూయ, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :