Saturday, 01 August 2026 07:23:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆర్ధిక సహాయం అందించిన... -సోయం.వీరభద్రం వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు

Date : 21 December 2022 10:46 PM Views : 623

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం, అశ్వారావుపేట నియోజిక వర్గం వడ్డెర.బజారు కు చెందిన వల్లెపు.వెంకటేశ్వర్లు గారు రోడ్ ప్రమాదం లో తీవ్రం గా గాయపడిన బోన్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా విషయం వైయస్ఆర్ పార్టీ నాయకులు విషయం తెలియజేసిన వెంటానే సోయం.వీరభద్రం గారు ఆతి నీరుపేదకుటుంబం కు వల్లపు వెంకటేశ్వర్లు గారి నీ పరమర్శించి, మనసు చలించి వైద్యం ఖర్చులు నిమిత్తం వెంటనే 5,000/-ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం, అశ్వారావుపేట నియోజిక వర్గం దమ్మపేట మండలం మల్లారం మోడల్ కాలనీ లో శీలం శ్రీను లక్ష్మి దంపతుల కుమార్తెలు "శీలం .దుర్గాభవాని- రామతులసి "ల పుష్పాలంకరణ వేడుకల కార్యక్రమం లో పాల్గోని నూతన వస్త్రాలు సమర్పించి చిన్నారులను ఆశీర్వదించిన వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం. ఈ కార్యక్రమం లో శీలం శ్రీను లక్ష్మి, బెరవెల్లి ప్రసాద్,చేపా.జోగా రావు లు పాల్గొన్నారు. దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం లో కొన్నిరోజులు క్రీతం CPM సీనియర్ నాయకులు కామ్రేడ్.రావి.సీతారామయ్య గారు మారనిoచారు..ఈ రోజు వారి కుటుంబ సభ్యులు తో కలిసి చిత్రపటానికి నివాలి అర్పించి వారి మరణం పట్ల కుటుంబ సభ్యులు లకు ప్రగాడ సానుభూతి వ్యక్తం తెలియజేసిన వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం. అశ్వారావుపేట మండల కేంద్రం లో మద్దిరామమ్మ,మహంకాళి అమ్మా వారి గుడి సెంటర్లో వై.ఎస్.ఆర్ అభిమనుల కోరిక మెరకు స్వర్గీయ వై.ఎస్ రాజశేఖరరెడ్డి గారి తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జన్మదిన వేడుకల్లో పాల్గోని అభిమనులు,కార్యకర్తల తో కలిసి కేక్ కట్ చేసినా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం.వీరభద్రం. ఈ సందర్భంగా సోయం.వీరభద్రం మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్. ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి జన్మదిన శుభకాంక్షలు తెలియజేసి మరెన్నో జన్మదిన వేడుకలు చేస్తు ఆయురారోగ్యలా తో వర్ధిల్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజాలను జగన్‌మోహన్‌రెడ్డి గారు ప్రజారంజకంగా పరిపాలిస్తు,అన్నీ రకల సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అని కితాబిచ్చారు.తెలంగాణ రాష్ట్రం లో వైయస్ఆర్ తనయ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి YS షర్మిలమ్మ ప్రజా సమస్యలు పట్ల అలుపెరగని పోరాటం చేస్తు.అన్ని వర్గాల ప్రజాలు మన్ననలు పొందుతు ప్రజాప్రస్థానం పాదయాత్ర తో మరింత ప్రజాలకు ధగ్గర అయ్యరు అని వారు తెలంగాణ రాష్ట్రం కి మహిళ ముఖ్యమంత్రి అవుతారు అని ఆశాభావం వ్యక్తం చేసారు ఈ కార్యక్రమంలో వీరవల్లి ప్రసాద్ చాప జోగా రావు అశ్వరావుపేట యూత్ నాయకులు దగ్గుమల్లి నరేందర్. డేరంగల్ శ్రీను ఆకుల సాయి. పలపు మంగారాజు. నక్క నరసింహులు. బొనసి కార్తీక్. వగ్గెల భీమరాజు. పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: