Thursday, 30 July 2026 06:18:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా "ఊరూరా చెరువు పండగ" లో ముఖ్య అతిథులుగా హాజరైన... -ఎంపీపీ మూడవత్ పార్వతీ కొండా నాయక్

Date : 09 June 2023 07:35 AM Views : 356

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం అల్లిపురం, బక్క బక్క మంతుల గూడెం గ్రామల లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ,హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల ప్రకారం అల్లిపురం, బక్క మంతుల గూడెం, పెద వీడు గ్రామాలలో నిర్వహించిన "ఊరురా చెరువు పండగ" కార్యక్రమానికి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై బోనాలు ఎత్తుకొని, బతుకమ్మలు తయారుచేసి, బతకమ్మలాడారు. ఈ కార్యక్రమంలో బక్క మంతుల గూడెం సర్పంచ్ బేత విజయ కుమారి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ చింతా రెడ్డి నాగిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి శీను, ఏ ఈ శ్రీకాంత్, కృష్ణారెడ్డి, బ్రహ్మం, గోలి నాగేశ్వరరావు కార్యదర్శులు,అల్లిపురం సర్పంచ్ జో జ ప్ప, వార్డు సభ్యులు, పెద వీడు సర్పంచ్ బిబి కుతుబ్, గ్రామ శాఖ అధ్యక్షుడు చిలక సతీష్, మద్దుల నాగరాజు, ఎంపిటిసి కుందూరు వెంకట రెడ్డి మహిళలు, ఏఎన్ఎం లు, , ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: