Saturday, 13 June 2026 02:02:44 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

మహిళా సాధికారతే లక్ష్యం.... వైఎస్సార్ ఆసరా మూడో విడత

Date : 06 April 2023 01:05 AM Views : 614

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో గురువారంమధ్యాహ్న 2:30 గంటలకు జీవన్ జ్యోతి స్కూల్ నందు వై.యస్.ఆర్ ఆసరా 3వ విడత సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాల్గొంటారు.వైయస్సార్ ఆసరా 3 వ విడుత సంబరాలలో భాగంగా , అమడగురు, నల్లమాడ , ఓబులదేవర చెరువు మండలాలకు కలిపి ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో జీవన జ్యోతి స్కూల్ నందు జరిగే ఎమ్మెల్యే ప్రోగ్రామ్ కు దిశా నిర్దేశం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి నల్లమాడ, ఓబుల దేవర చెరువు, అమడగూరు మండలాల డ్వాక్రా మహిళలు, మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు,వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం అందజేయడం జరిగింది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :