సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో పీర్లపండుగ కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి డెలికేట్ సభ్యుడు మాదాడు జస్వంత్ రెడ్డి మమతా రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీర్ల పండుగ అనేది మత సామరస్యానికి ప్రతికా అని, పీర్ల పండుగ చాలా గొప్ప పర్వదినం అని కొనియాడారు. పీర్ల పండుగ హిందూ ముస్లింల ఐక్యత చాటుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మమతారెడ్డి, సిద్దిపేట జిల్లా కిసాన్ అధ్యక్షులు కొన్యాల బాలకృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి మహమ్మద్ అజ్గర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, దేవేందర్, భాను, ప్రశాంత్, అక్కారం కాంగ్రెస్ నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin