సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్, వాయు కాలుష్య దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సగవన్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం బాల్య వివాహాల రహిత భారత్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి ఇంటర్ ఆర్డిఓ రంగనాథ్ రావు జడ్పి సీఐఓ చందర్ నాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు
-----------------------
Admin