Saturday, 13 June 2026 11:33:53 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి...

Date : 04 April 2024 09:17 AM Views : 363

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ ఎమ్మెల్యే నివాసంలో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మక్తల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి. అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి అన్ని వర్గాల వారిని కలుపుకుపోయి మక్తల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి ని అత్యధిక మెజార్టీ ఇవ్వాలి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్వి రామారావు, బి.నర్సింలు, BKR ఫౌండర్ బాలకృష్ణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గీతా సెల్ రాష్ట్ర అధ్యక్షులు నాగరాజ్ గౌడ్, DCC అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కే. సిద్దార్ధ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, పోలీస్ పటేల్ చంద్రశేఖర్ రెడ్డి, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్యప్రకాష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రవికుమార్ యాదవ్ ,గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :