సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు మండల కన్వీనర్ సయ్యద్ రన్మియా 17వ రోజు సమ్మెలో మాట్లాడుతూ 60 నెంబర్ జీవో ని వెంటనే అమలు చేయాలి 51వ జీవో రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి మరణించిన కార్మికునికి 10 లక్షల బీమా కల్పించాలి ప్రభుత్వ గ్రాంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి స్వీపర్ లకు 15,500 కారోబారో బిల్ కలెక్టర్లకు ఎలక్ట్రిషన్ పంప్ ఆపరేటర్లకు ట్రాక్టర్ డ్రైవర్లకు 19500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు ఇంటి రవి, మైసయ్య , మోతిలాల్, గురువారెడ్డి ,దేవదానం, కోటేశ్వరి , బిక్షం నాయక్ , బుక్య పాండు నాయక్, అంజయ్య ,వెంకటేశ్వర్లు, సైదులు ,సంతోషం ,బుర్రి రాము ,సైదా తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin