Thursday, 30 July 2026 06:37:17 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

500 వినాయక విగ్రహాల బహుకరణ... ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు

Date : 26 September 2023 09:29 AM Views : 251

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం కే. కే తండా మరియు లచ్యతండా మఠం పల్లి మండలం బక్కమాంతుల గూడెం గ్రామాలలో మన ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు పలు అన్నదాన కార్యక్రమలలో మరియు వినాయకుని శోభయాత్రలో పాల్గొన్నా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న ఈ కార్యక్రమల్ని ఉద్దేశిస్తూ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గం లో గత మూడు సంత్సరాలుగా ఎవరు చేయని అన్ని సేవా కార్యక్రమలు మన రఘు చేస్తున్నాడు అన్నదానం కార్యక్రమలు ఆరోగ్యం పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో సేవా కార్యక్రమలు చేస్తున్న ఏకైక వ్యక్తి పిల్లుట్ల రఘు ఈ తెలంగాణ రాష్టం లో ఏ నాయకుడు చేయని విదంగా 1000కి పైగా విగ్రహాలు విచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పిల్లుట్ల రఘు మాత్రమే అని కొనియాడారు .అవే కాకుకుండా అమ్మవారి విగ్రహాలు మరియు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పిల్లుట్ల రఘు నిస్వార్ధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సేవా కార్యక్రమలు చేస్తున్న పిల్లుట్ల రఘు ను రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ నుండి వచ్చిన పార్టీలకు అతీతంగా వచ్చిన భారీ మెజారిటీ తో గెలిపిస్తారని మనకు సేవా చేసే నాయకుడు మనకు కావాలి మనం సేవా చేసే నాయకుడు మనకు అవసరం ఒక్కసారి అందరు ఆలోసిస్తారని ఆశీర్వదిస్తారని కోరుతున్నా.. ఈ కార్యక్రమం లో లచ్య తండా సర్పంచ్ పాండు నాయక్,రవి,వినోద్,బొమ్మకంటి సైదులు, నక్కని నరేష్,ఆధురి వెంకన్న,వినయ్ గౌడ్,ఉప్పలయ్య, శ్రీను, సైదులు, రాజేష్, గోపి, ఓజో ఫౌండేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: