సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ళ చెరువు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా మహా పుణ్యక్షేత్ర మైన శ్రీ ఇష్టకామేశ్వరి స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ అనువంశిక ధర్మకర్తలు, చెన్నూరి మట్టపల్లి రావు, చెన్నూరి విజయ్ కుమార్ ,దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ కుమ్మరి కుంట్ల వెంకటనారాయణ హుజూర్ నగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ని ఘనంగా సన్మానించినారు.
-----------------------
Admin