Thursday, 30 July 2026 11:53:03 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఆత్మీయ సమ్మేళన సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి...

Date : 25 May 2023 11:35 PM Views : 614

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విచ్చేయుచున్న నేపథ్యంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చౌటపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ నందు జరుగు ఇట్టి ఆత్మీయ సమ్మేళన సభా ప్రాంగనం మరియు పార్కింగ్ స్థలాలను పరిశీలించి, సభకు విచ్చేయుచున్న అభిమానులకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని, స్నేహపూర్వక వాతావరణంలో సభను నిర్వహించేలా చూడాలని పరిశీలకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండా బ్రహ్మ రెడ్డి ,మండల ఎంపీపీ మూడవ పార్వతి కొండ నాయక్ , జెడ్పిటిసి జగన్ నాయక్ , మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , సీనియర్ నాయకులు ధరావత్ నవీన్ నాయక్ , మండల ఉపాధ్యక్షులు ఇరిగేల వెంకటరెడ్డి , మండల యూత్ అధ్యక్షులు బూసిపల్లి వెంకటరెడ్డి , మండల అధికార ప్రతినిధి రమావత్ రవీందర్ నాయక్ , రఘునాథపాలెం మసీదు కమిటీ చైర్మన్ హఫీజ్ ఖాన్ , సోషల్ మీడియా కన్వీనర్ బేత శివారెడ్డి , హుజూర్ నగర్ పట్టణ యూత్ అధ్యక్షుడు సోమగాని ప్రదీప్ , చౌటపల్లి సర్పంచ్ గుండె పంగు కృష్ణవేణి నరేష్ మరియు బిఆర్ఎస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :