Thursday, 30 July 2026 03:12:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు పెద్ద సంఖ్యలో తరలిరండి... -వద్దిరాజు

Date : 14 January 2023 08:57 AM Views : 795

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మంలో ఈనెల 18వ తేదీన జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గులాబీ శ్రేణులు, ప్రజలను కోరారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఈ 18న ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం ఆ పక్కనే జరిగే భారీ బహిరంగసభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడంలో భాగంగా జన సమీకరణ కోసం ఆయన శుక్రవారం చింతకాని మండలం వందనంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్ధిరాజు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు నారపోగు వెంకటేశ్వర్లు, సర్పంచ్ కోరేపల్లి సునీత, ఉప సర్పంచ్ షేక్ ఖధీర్ బాబు, మాజీ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేరళ, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ ఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొనే ఈ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంపీ వారిని కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :