Thursday, 30 July 2026 02:44:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ముస్లిం ఐక్య సంక్షేమ సొసైటీ... నూతన అధ్యక్షులు మంజూర్ అలీ ఖాన్....

Date : 07 June 2023 08:05 PM Views : 741

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ / ముస్లిం ఐక్య సంక్షేమ సొసైటీ పత్రికా సమావేశము జరిగినది ఈ యొక్క సమావేశంలో గత ముస్లిం ఐక్య సొసైటీ అధ్యక్షులు ఎం.డి. ఇబ్రహీం ఖురేషీ కొన్ని అనివార్య కారణాల వలన రాజీనామా చేసినారు వారి రాజీనామాను ఆమోదిస్తూ ముస్లిం ఐక్య సంక్షేమ సొసైటీ కమిటీ వారు నూతన కమిటీ, పాల్వంచ పట్టణ నాలుగు జమాతులు కలిసి అనగా అహలేసున్నతులు వల్జమాత్, అహలే హదీస్, తబ్లిక్ జమాత్, జమాతే ఇస్లామీ హింద్, అందరూ కలిసి నూతనముగా కొత్త కమిటీని ఎన్నుకొనుట జరిగినది అధ్యక్షులుగా ఎం.డి .మంజూర్ అలీ ఖాన్, కార్యదర్శిగా ఎస్.ఏ. రెహమాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్ కె. కె. కాజా మియా, ట్రెజరర్ గా ఎం.డి. ముర్తుజా అలీ ఖాన్, ప్రధాన సలహాదారులుగా సయ్యద్. రషీద్, మరియు సలహాదారులు ఎస్.కె. గౌస్ పాషా ఎ.స్కే. రహీం ఎం.డి. షర్ఫే ఆలం, న్యాయ సలహాదారులుగా ఎం.డి. అసద్, మరియు వైస్ ప్రెసిడెంట్లు ఎం.డి. గౌసుద్దీన్, ఎస్.కె కాసిం, ఎం.డి. యూసుఫ్, ఎం.డి. పాషా వలి, జాయింట్ సెక్రటరీలుగా నలుగురు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 12 మందిని ఎన్నుకోవడం జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న వారు ప్రెసిడెంట్ ఎం.డి. మంజూర్ అలీ ఖాన్, సెక్రెటరీ ఎస్. ఏ. రెహమాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె కజామియా, ట్రెజరర్ ముర్తుజా అలీ ఖాన్, ప్రధాన సలహాదారులు ఎస్ డి రషీద్, వైస్ ప్రెసిడెంట్ ఎండి యూసఫ్, పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :