సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బుర్గంపాడు మండలం సారపాక లో పోలీస్ వారు తనిఖీలు నిర్వహించారు భద్రాచలం వైపు నుంచి వస్తున్న జీప్ AP 04 TV 0649 గల వాహనాన్ని తనిఖీ చేయగా 35 కేజీల గంజాయి నలుగురు నిందితులను పట్టుకున్నారు ఎస్సై రాజకుమార్ బుర్గంపాడు పోలీస్ స్టేషన్ కు తరలించి వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
-----------------------
Admin