సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనికి చేశారు . పోలీస్ స్టేషన్ ఆవరణం, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులు నిర్వహణ, స్టేషన్ పరిధిలో జరిగిన నేరాల నివారణ చర్యలు, కేసుల సత్వర పరిష్కార మార్గాలు,బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అలాగే స్టేషన్ ఆవరణ లో మొక్కలు నాటి స్టేషన్ సిబ్బంది తో ఫోటోలు దిగినారు.అదేవిదంగా అన్ని విభాగాలలో ఉత్తమ పనితీరును పరిశీలించి మిర్యాలగూడ టూ టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ P.నాగర్జున యస్ ఐ లు B. రాంబాబు, D.హరీష్ రెడ్డి మరియుసిబ్బందిని అభినందించా రు.
-----------------------
Admin