సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నరావుపేట మండలం జల్లి గ్రామానికి బస్టాండ్ ఏర్పాటు కొరకై ఈరోజు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారులతో కలిసి పరిశీలన చేయడం జరిగింది త్వరలో నూతన బస్టాండ్ పనుల ప్రారంభోత్సవానికి చొరవ తీసుకున్నందుకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు
-----------------------
Reporter