సర్కార్ టీవీ న్యూస్ / వికారాబాద్ జిల్లా : పరిగి పురపాలక కార్యాలయంలో 2024- 2025 సంవత్సరమునకు బడ్జెట్ సమావేశం 2023 -2024 సవరణ బడ్జెట్ మరియు 2024- 25 సంవత్సరమునకు బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటయ్య గారు వైస్ చైర్ పర్సన్ కల్లు ప్రసన్న లక్ష్మీ గారు కౌన్సిలర్స్ వాసియా తబస్సుమ్ మౌలానా గారు,అర్చన రవి కుమార్ గారు, బొంబాయి నాగేశ్వర్ గారు, తంగడపల్లి వెంకటేష్ గారు, గొల్ల రాములమ్మ గారు, ఎదిరే కృష్ణ గారు ఖాజా బరోద్దీన్ ( మునీర్ ) గారు ఎర్రగడ్డ పల్లి అనసూయ కృష్ణ గారు సమీనా బేగం మీర్ తహెర్ అలీ గారు కో ఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్ గారు ముజామిల్ గారు పురపాలక అధికారులు సంపత్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin