Saturday, 01 August 2026 01:20:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా దర్గా లో ప్రత్యేక పూజలు...

Date : 21 June 2023 01:32 AM Views : 454

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలక వీడు మండలంలో ఎంపి,మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.వి సుబ్బారావు అధ్వర్యంలో జాన్ పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం వారి సమస్యల కోసం ఆలోచించే నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని, ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలిఅని,మున్ముందు ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.అనంతరం భక్తులకు పండ్లు,బిస్కెట్స్, పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాలఉపేందర్, కాంగ్రెస్ నాయకులు బెల్లంకొండ నర్సింహారావు,బానవత్ సైదా నాయక్,రామారావు,అందే రాజు,బుడిగె సైదులు,శ్రీకాంత్,శేషు, కూరపాటి శ్రీనివాస్, పేరురి నాగయ్య, సైదారావు,దావీదు, మస్తాన్,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :