సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల కేంద్రము లో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట కూరగాయల సంతలో ఐదు మొబైలు,నగదు రూ 49 వేలు దొంగతనం జరిగినది. బుధవారం బాధ్యతలు తెలిపిన మేరకు షాజహాన్ (రిపోర్టర్), కేశవరెడ్డి, జయరెడ్డి , మరో ఇద్దరు సెల్ఫోన్లతోపాటు ఎస్ బి ఐ (సి ఎస్ పి) పాయింట్ శ్రీనివాసులు నగదు రూ 49వేలు అపహరించుకొని పారిపోయాడని బాధితులు వాము పోయారు. ఎస్సై గోపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని తెలిపారు.
-----------------------
Admin