Thursday, 30 July 2026 01:51:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చౌదరిగూడా మండలం గుర్రంపల్లి గ్రామంలో వందమందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిక...

Date : 10 July 2023 05:38 AM Views : 389

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : చౌదరిగూడా మండల్ : టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ప్రజల మనుగడ జీవన విధానం మారుతుందని ఎంతోమంది బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి ఏం జరిగిందో ప్రజలకు తెలుసని ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతారని అధికార పార్టీపై ప్రజలకు వ్యతిరేకిత వచ్చిందని టి పి సి సి కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో ఏకపక్ష ధోరణి పార్టీ తీరు నచ్చక టిఆర్ఎస్ పార్టీని కార్యకర్తలు వేడుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగూడా మండలం గుర్రంపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు వందమందికి పైగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి శంకర్ ఆహ్వానించాడు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుందని. అధికార పార్టీకి దీటుగా నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నికార్సుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చేయబోయే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని మరికొన్ని రోజుల్లోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు. చౌదర్ గూడా మండల్ గుర్రంపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్ర పల్లి రాజు, దస్తగిరి ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పార్టీలో చేరికలు శంకర్ తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: