Friday, 31 July 2026 06:54:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు పాటించాలి... - ఎంఈఓ బాలూ నాయక్

Date : 11 December 2024 03:21 AM Views : 523

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజన కమిటీ నియమకం చేయాలని వాటిని పాఠశాలలో ప్రదర్శన చేయాలని, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సివిల్ లిస్టు డిస్ప్లే చేయాలి మధ్యాహ్న భోజనం ప్రతిరోజు ఉపాధ్యాయులు mid day meal ఏజెన్సీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అందించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పాఠశాలకు సమయానికి వెళ్లి పూర్తి సమయం పాఠశాలలో ఉండాలని సూచించడం జరిగింది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది విద్యార్థులకు APPAR id క్రియేట్ చేయాలని తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో మండల విద్యాధికారి లావూరి బాలు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంగ్య నాయక్, కరుణాకర్ రెడ్డి ,మంగళ, ధర్మానాయక్ శ్రీనివాసరావు గణేష్ శిరీష గోపి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :