సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన మాచినేని రవి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన బి.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు ధారా వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు సురా వెంకటేశ్వర్లు సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ సర్పంచులు పూసం వెంకటేశ్వర్లు బానోతు రనీయ సొసైటీ డైరెక్టర్ ఉన్నం నాగరాజు జిల్లా నాయకులు మేడ మోహన్ రావు మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరావు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చేపలమడుగు రామరాజు యూత్ మండల అధ్యక్షులు గుగులోతు ప్రవీణ్ ప్రకాష్ జిల్లా యువజన విభాగం బడికల శ్రవణ్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గడ్డం శీను గుగులోతు శివ తాళ్ల వెంకటరత్నంవైస్ సర్పంచ్ బానోత్ బాలు నాయక్ యూత్ ప్రధాన కార్యదర్శి పోశం హనుమంతరావు మల్లెం వెంకటేశ్వర్లు మండల నాయకులు బండి శ్రీకాంత్ తలారి నాగరాజు పోతురాజు రాజా ఆలకుంట పుల్లయ్య జంపుల రాంబాబు కే లోతు శ్రీనివాస్ నాయ క్ తేజ వత్ హరీష్ ఆది మల్ల సత్యం కళ్యాణపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin