సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం ఆగస్టు 5 సర్కార్ టీవీ న్యూస్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రమదానం కార్యక్రమం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల రమణ *మండల యువజన నాయకులు వేముల నరేష్ కాంగ్రెస్ మండల నాయకులు నున్న బసవయ్య,బోయినపల్లి వెంకటేశ్వరావు,కోటేశ్వరరావు *మరియు*మండల మైనార్టీ నాయకులు దస్తగిరి,హమీద్, అహ్మద్, హనీఫ్, అక్బర్ NSUI మండల*అధ్యక్షుడు SK బాజీ పంచాయితి కార్యదర్శి నరేష్ అంగన్వాడీ టీచర్స్ ఆశావర్కర్లు పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున్న పాల్గొని శ్రమదానం నిర్వహించి స్కూల్ ఆవరణం నుండి ఎర్రగుంట ప్రధాన సెంటర్ వరకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించారు అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో ప్రజలకు అవగాహన కల్పించారు....
-----------------------
Admin