Saturday, 01 August 2026 03:51:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరిక బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు షాక్...

Date : 26 September 2023 04:34 AM Views : 717

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీల నుండి పొద్దుటూరు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ షేక్ హైమద్ అధ్యక్షతన బిజెపి బి ఆర్ఎస్ పార్టీల నుండి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు వడ్డెర కాలనీ లక్ష్మి, వాడు మెంబర్గా గౌడ రాధ, ఎర్రసైలు మరియు యువకులు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినయ్ అన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు . రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి పాపాని కి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది లేదు అలాగే ఆసరా పింఛన్లు మంజూరు చేసింది లేదన్నారు. నిత్యవసరాల ధరలు, బస్సు చార్జీలు,కరెంటు చార్జీలు పెంచుకుంటూ పోతూ ప్రజల్ని ఆగం చేసిందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు కట్టిన దాఖలాలు లేవు నియోజకవర్గంలో ప్రతి మండలంలో కబ్జా చేసిందే తప్ప అభివృద్ధి మాత్రం చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సమక్షంలో చేరిన మహిళలకు పెద్దలకు యూత్ క్యాడర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మకులూరు మండల అధ్యక్షులు రవి ప్రకాష్ గారు ఉప సర్పంచ్ షేక్ హైమద్ మాజీ విడిసి అధ్యక్షులు పుప్పలచిన్న,గ్రామ అధ్యక్షులు మహేష్, గోవుల పెద్ద గంగాధర్, శ్రీకాంత్, చింటూ, సాగర్, భూమన్నగ్రామ ప్రజలు కార్యకర్తలు, నాయకులుపాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: