సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి ఆదేశాల కొరకు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇట్టి ప్రచారానికి కోఆర్డినేటర్ సాముల నర్సింహారెడ్డి ,బొమ్మన బోయిన వెంకట శివ, మద్దుల నాగరాజు, నాగేంద్ర రెడ్డి, కోటిరెడ్డి ,నాగేంద్రబాబు, నరసింహారావు, మరియు బిజెపి కార్యకర్తలు బిజెపి నాయకుల పాల్గొన్నారు....
-----------------------
Admin