సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం సర్కార్ టీవీ ప్రతినిధి బొల్లె రాంకుమార్ : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల ప్రధాన కార్యదర్శిగా నల్లపు దుర్గాప్రసాద్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఆయనకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో మరి ఉన్నత స్థానాలకు వ్యవహరించాలని ఆక్షన్ చేస్తూ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకి ఘనంగా సన్మానం జరపడం జరిగింది...
-----------------------
Reporter