Friday, 31 July 2026 04:54:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

న్యాయాన్ని గెలిపించండి... -కేశంపేట్ ఎంపీపీని కలుసుకున్న అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ రాజగోపాల్.

Date : 02 June 2023 08:06 AM Views : 394

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / న్యాయస్థానంలో న్యాయం వైపు ఉన్న బాధితులను గెలిపించాలని తద్వారా న్యాయాన్ని కాపాడాలని కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. షాద్ నగర్ న్యాయస్థానంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఎంపికైన ప్రముఖ న్యాయవాది కంచి రాజగోపాల్.. కేశంపెట ఎంపీపీ రవీందర్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయ రంగంలో విశిష్ట సేవలు అందించి ప్రజల మన్ననలు చూరగొన్న కంచి రాజగోపాల్ ఏజీపీగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎజిపి రాజగోపాల్ ఎంపిపి రవీందర్ యాదవ్ ను సన్మానించి స్వీట్ తినిపించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: