Friday, 31 July 2026 12:41:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యేగా గేలిపించ డానికి కృషి చేసిన కుటుంబంతో ఆత్మీయ సమ్మేళనం, అందరికీ కృతజ్ఞతలు తెలిపిన... - ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

Date : 19 December 2023 09:12 AM Views : 286

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం గుంపేన పంచాయతీ, యర్రగుంట పంచాయతీ లో ప్రజలకు కృతజ్ఞతలు.. జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన నాకు, నా గెలుపు కోసం కృషిచేసిన పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటా నని మీ కుటుంబాల మనిషిగా ఉంటానని మీలో కలిసి ఉంటానని ప్రజల పక్షాన నిలబడతానని మీ కష్టాన్ని పంచుకుంటానని ఆరు గ్యారంటీ పథకాలను మీలో అందరికీ అందే విధంగా చూస్తాను ప్రభుత్వ నుంచి వచ్చే ప్రతి పథకాలను నన్ను గెలిపించిన మీకు అందేలా చూస్తానని ప్రజలకి హామీ ఇచ్చి వారితో కలిసి ఆత్మీయంగా సంతోషాన్ని పంచుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.. ఈ కార్యక్రమంలో వేముల రమణ పరస వెంకటి రాము వేముల నరేష్ ఎస్.కె చిన్న సుభాని పెద్ద సుభాని నకిర కంటి వెంకటేశ్వరరావు ఎస్.కె అహ్మద్ ఎస్ కే యాకుబ్ పాషా ఎస్కే సుభాని తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజానికం పాల్గొని గెలిచిన ఆనందాన్ని పంచుకున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: