Thursday, 30 July 2026 01:44:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దివ్యాంగ కుటుంబాలకు చేయూతగా నిలిచిన ఎమ్మెల్యే తెల్లం...

Date : 24 November 2024 11:48 AM Views : 690

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : భద్రాచలం పట్టణానికి చెందిన నిరుపేద దివ్యాంగులైన సుమారు నాలుగు కుటుంబాలకు "ఆర్ధిక పునరావాస పధకం" [Economical Rehabilitation scheme] క్రింద మంజూరైన సుమారు రూ౹౹ 5,30,000/- లక్షల విలువగల చెక్కులను ఆయా సంబధిత చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి శ్రీమతి లేనినా గారి సమన్వయంతో సంబధిత నలుగురు లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయం వేదికగా అందజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు....ప్రజాసేవకులు గౌ౹౹ శ్రీ తెల్లం వెంకటరావు గారు...! ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల నాయకులు,రత్న రమాకాంత్, ఎల్.వి, పెద్దనేని శ్రీను, దుమ్ముగూడెం మండల నాయకులు సత్యాలు గారు, రమేష్, తిరుపతి రావు,పాయ వెంకటేష్, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు...!

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: