Saturday, 01 August 2026 12:07:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రీడా దినోత్సవం సందర్బంగా స్కూల్ పిల్లలకు క్రీడ దుస్తులను అందజేసిన... - ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు

Date : 31 August 2023 04:33 AM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల : మండలం దిర్శించర్ల గ్రామంలోనీ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చందు జయంతిని పురస్కరించుకొని క్రీడా దినోత్సవం సందర్బంగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఆటలు ఆడడానికి అనువుగా పిల్లలకు క్రీడ దుస్తులను ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న అందజేశారు. ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఓజో ఫౌండేషన్ ద్వారా నేరేడుచర్ల లోనే కాకుండా అనేక మండలాల్లో క్రీడాకారులను ప్రోత్సహించిన వ్యక్తి పిల్లుట్ల రఘు మాత్రమే అన్నారు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాలీబాల్, క్రికెట్ కిట్లతో పాటు అనేక మంది స్కూలు పిల్లలకు క్రీడ దుస్తులను తమ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం చేశారు .అని అన్నారు. పిల్లుట్ల రఘు చేస్తున్న సేవలు నియోజకవర్గం లో నిర్విరామంగా కోనసాగుతున్నాయి. కులాల కి అతీతంగా మతాలకు అతీతంగా రఘు చేస్తున్న సేవలను చూసి నియోజకవర్గంలో పిలుట్ల రఘు లాంటి మానవతా భావలున్నా నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలును ఆర్థికంగా ఆదుకోవడంలో గాని, విద్య వైద్యంలో గాని ఓజో పౌండేషన్ తరపున పిల్లుట్ల రఘు చేస్తున్న సేవలు నియోజవర్గ ప్రజలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయని రాబోయే కాలంలో పిల్లుట్ల రఘు ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించు కొని నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతామని తాము అధికారంలోకి వచ్చాక ఇంకింత రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశాడు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మధు,ఫౌండేషన్ ప్రతినిధులు షేక్. నాగుల్ మీరా, షేక్ జాన్ సైదా, నాగరాజు యాదవ్, తమ్మిశెట్టి రాజేష్, వానపట్ల నాగరాజు, బొమ్మకంటి సైదులు, మహేష్,ఓజో ఫౌండేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: