Thursday, 30 July 2026 04:17:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాబోయే రోజులలో ప్రతీ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్... -పిల్లుట్ల రఘు, ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జీ... కుక్కల వెంకన్న.

Date : 16 June 2023 02:31 AM Views : 310

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామం,(గుంజ వేణు వివాహం) గరిడేపల్లి మండలం గరకుంటతండ గ్రామం,(వీరబాబు & బిందు వివాహం) నేరెడుచర్ల మండలం మేడారం గ్రామంలో (మండలి గోవర్దన్ & సాహితీ) వైకుంఠ పురం గ్రామంలో ( పచ్చిపాల వినోద్ & స్వప్న) ల వివాహ వేడుకలకు ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గం ఇంచార్జీ కుక్కల వెంకన్న పలు వివాహ కార్యక్రమలలో సుడిగాలి పర్యటన చేశారు. వారు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి హెల్త్ & ఎడ్యుకేషన్ అందిచడమే లక్ష్యంగా ఓజో ఫౌండేషన్ రఘు పనిచేస్తున్నారు. ఒక అవకాశం విచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రఘు కానుకగా 25000/- రూపాయాలు తన స్వంత డబ్బులు వివ్వాడం జరుగుతుంది అని చెప్పారు .అదేవిదంగా రాబోయే రోజులలో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ విప్పించడం జరుగుతుంది అదేవిదంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి కి హెల్మెంట్స్ తో పాటు ఇన్సూరెన్స్ వివ్వడాం జరుగుతుంది ప్రతీ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ వివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో దేవాలయాలకు ధ్వజస్తంభ కార్యక్రమాలు చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జీ కుక్కల వెంకన్న, ఎస్ కె నాగుల్ మీరా, మన్నేం వేణు యాదవ్, యాల్లవుల శివ శంకర్ యాదవ్, వనపట్ల నాగరాజు, ఆర్.సైదులు యాదవ్, పాల్వాయి మధు,శ్రీను, మహేష్, గోపి, రాకేష్ యసారపు సుధాకర్, పెండెం వినయ్ గౌడ్, తరుణ్, మెస్సీ, తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: