సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం గ్రామం నుంచి భద్రాచలం వరకు హాత్ సే జోడో పాదయాత్రకు సంఘీభావం యాత్ర చేపట్టిన పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్ట విజయ గాంధీ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ములుగు జిల్లా మేడారం దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హాత్ సే జోడో యాత్రను 6/2/2023 ప్రారంభిస్తున్నారని మద్దతుగా సంఘీభావం యాత్ర ప్రారంభించారు దేశంలో జరుగుతున్న ధరలు నిరుద్యోగం మతోన్మాదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన సందేశాన్ని ఊరు వాడ పల్లె చేరవేయడానికి హాత్ సే జోడో యాత్ర రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతం కావాలని బట్ట విజయ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు తెలియజేశారు...
-----------------------
Admin