సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జనవరి 8 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేయనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి , జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి , రాష్ట్ర, జిల్లా నాయకులు. మరియు పుట్టపర్తి పట్టణ అధ్యక్షులు బాలగంగాధర్.. కొండమ రాజు. హరికృష్ణ. కత్తి రాజా. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin