సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఫిబ్రవరి 8, 9 తేదీలలో మహారాష్ట్రలోని కిన్వట్ పట్టణ కేంద్రంలో జరిగే జాగతిక బౌద్ధ ధమ్మ పరిషద్ కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేలు క్యాంపు కార్యాలయంలో ఇంద్రవెల్లి మండలం భీం ఆర్మీ, దళిత సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.... ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రులను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ తదితరులున్నారు....
-----------------------
Admin