సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జననేత, Dr. Y.S రాజశేఖరరెడ్డి 74 వ జన్మదిన సందర్బంగా అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు వనమా గాంధీ గారి, పర్స వెంకట్ ఆధ్వర్యంలో మహానేత వైస్సార్ జయంతి వేడుకలు జరుపుకొని వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించటం జరిగింది... వైయస్సార్ గారి సేవలు ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో ఘనంగా సేవలు అందించారు ఆయన చేసిన సేవలు కాను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు 108 ,104 , ఇందిరమ్మ గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ , రెండు రూపాయలకు కిలో బియ్యం,అని వనమా గాంధీ గారు కొనియాడారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ బోడ పద్మ గారు ఇనుగంటి ప్రసాద్, వేముల కోటేశ్వరరావు. ఇనుపనూరి జమలయ్య, సయ్యద్ అహ్మద్ చల్లా పుల్లయ్య, పూసాల నరసింహారావు ,మాయర కృష్ణ, కల్లోజీ నర్సింహా రూంజా బుచ్చమ్మ, భూక్యా చేన్నారావు, లాకావత్ రాజు, దుబ్బాకుల రాము, మరకాల లక్ష్మా రెడ్డి, రూంజా శ్రీను, గుజ్జా పూర్ణ, దారావత్ వెంకటేశ్వర్లు, సీద్దెల వెంకటేశ్వర్లు, ఇనుపనూరి చిట్టేయ్య, సున్నం సమ్ములు మర్సకట్ల లాలు, తాణం నాగేంద్రబాబు, అమరబాద్ శీను, విరబోయిన నాగేశ్వరావు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైస్సార్ అభిమానులు పాల్గొని మహనీయుడు వైస్సార్ గారికి నివాళులు అర్పించటం జరిగింది....
-----------------------
Admin