Friday, 31 July 2026 12:52:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం అభివృద్ధి లో నెంబర్ వన్ చేస్తా... - వనమా వెంకటేశ్వర రావు ఎమ్మెల్యే

Date : 13 August 2023 01:38 AM Views : 444

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని కోట్లయిన సరే సీఎం కేసీఆర్ నాకు స్వయంగా చెప్పి కార్యచలనం ప్రారంభించామని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నా. త్వరలోనే నియోజకవర్గంలో మంత్రులు హరీష్ రావు ,పువ్వాడ ని తీసుకువచ్చి వంద పడకల హాస్పిటల్ కు శ్రీకారం చుడతాం. నా జన్మ ధన్యం అయ్యే విధంగా రోజుకు 18 గంటలు అభివృద్ధి కి పని చేస్తున్నా. నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల కోట్లా తో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులు జరుగుతున్నాయి. నాకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల నుంచి దూరం కాను. స్వాతంత్య్ర దినోత్సవం మరుసటి రోజు నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతా. పాల్వంచలో ఇప్పుడు 50 పడకలకు అదనంగా, వంద పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కొత్తగూడెం మొర్రేడు వాగుకు రెండు వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 33 కోట్ల రూపాయల నిధులు మంజూరూ.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: