Friday, 31 July 2026 03:36:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి బి ఆర్ఎస్అ పార్టీ గ్రామ అధ్యక్షుడు మర్రి చేరాలు

Date : 09 October 2025 04:45 AM Views : 243

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి ,(డి కుమార్ రిపోర్టర్)@@@ దుగ్గొండి మండంలోని బిక్కాజిపల్లి గ్రామం లో సాయంత్రం బి ఆర్ఎస్ గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షుడు మర్రి చేరాలు అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమం లో మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను స్థానిక ఎన్నికలల్లో ఓడించి బి ఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డు ద్వార ప్రచారం చేసి బి ఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించడం కోసం కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలి. ఈ కార్యక్రంలో మాజీ సర్పంచ్ సింగబోయిన భాగ్యలక్ష్మి లింగయ్య, ఉపా సర్పంచ్ సతీష్ డెరెక్టర్ మెరుగు రాజు యూత్ అధ్యక్షులు, గాధం శ్రీకాంత్, గ్రామ బి ఆర్ఎస్ కార్యకర్తలు, యాత్ నాయకులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :