సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం రేబల్లే గ్రామానికి చెందిన చెల్పూరి రాకేష్ - ప్రవళిక దంపతుల కుమార్తె గాహ్నవి మొదటి పుట్టిన రోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ చెలుపురి రాజు మండల ప్రధాన కార్యదర్శులు ఖాతారబాజి చిరంజీవి కొండపాక మధు మండల ఉపాధ్యక్షులు పొగాకు విఘ్నేష్ యాదగిరి నవీన్ పొగాకు అచ్యుత్ పొగాకు దేవేందర్ మండల కార్యదర్శి ఇజ్జగిరి వేణు మండల సోషల్ మీడియా కన్వీనర్ బత్తుల నాగరాజు ముప్పారపు జగదీష్ మాదం భాస్కర్ గొర్రె దూడలు తప్పెట్ల శ్రావణ్ మంచాల సుమన్ బుస్సారి నరేష్ అంబరికొండ రాజు చాపర్తి రాజు ఎద్దె వీరన్న తిక్క పవన్ తిక్క సుభాష్ పులిచెరు రమేష్ గీసపాక చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin