సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మంగపేట : గౌరవ మంత్రి సీతక్క , జిల్లా అధ్యక్షులు పైడా కుల అశోక్ , జిల్లా యూత్ అధ్యక్షులు బానొత్ రవి చందర్, పిలుపు మేరకు ఈరోజు మంగపేట మండల యూత్ అధ్యక్షులు నరేందర్ అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటులో భాగంగా నరేందర్ మాట్లాడుతూ 2020 నవంబర్ లోపు డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 6వ తారీకు లోపు ఎమ్మెల్సీ ఓటు ను నమోదు చేసుకోవాలని దానికి కావాల్సిన డిగ్రీ మెమో,ఓటర్ కార్డు,పాస్ ఫోటోస్,ఆధార్ కార్డు లతో అప్ల్లే చేసుకోవాలని అన్నారు గత ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారు కూడా మళ్ళీ ఒకసారి సంబంధిత ఆన్లైన్ సెంటర్ లేదా అధికారుల దగ్గరకి వెళ్లి ఓటు హక్కు పై స్పష్టత తెచ్చుకోవాలని అన్నారు దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని ప్రతీ యువకుడు పట్ట బద్రుల ఓటు నమోదు చేసుకుని రానున్న ఎన్నికల్లో యువత చత్తా చాటాలని అన్నారు.. కార్యక్రమములో యూత్ కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి బాడీశ ఆదినారాయణ,గౌరవ అధ్యక్షులు భాను చందర్,ఉపాధ్యక్షులు కుర్సం రమేష్,యూత్ నాయకులు కారుపోతుల నర్సయ్య గౌడ్,ఎడ్ల నరేష్, గుగ్గిల్ల సురేష్,మద్దెల ప్రవీణ్,మూగల చంటి,మల్యాల నరేష్,బిలపాటి నరేష్,బూర్గుల సతీష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin