సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం డిసెంబర్ 23... గుంపెన పంచాయతీ శివారులో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు వేముల రమణ వేముల నరేష్ జూలపల్లి గోపాలరావు ఎస్.కె అజిజ్ వెముల కోటేశ్వరరావు డాక్టర్ రాజేశ్వరరావు మద్దుకూరు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...
-----------------------
Admin