సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : మొదటి రోజు జెఈఈ మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి . మండలం లోని వేపలగడ్డ నందు గల అబ్దుల్ కలామ్ ఇంజనీరింగ్ కళాశాల నందు బుధవారం నాడు మధ్యాహ్నం సెషన్ 3గంటల నుండి 6 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. కేంద్రం లోకి గంటన్నర ముందు నుంచే విద్యార్థులను అనుమతించారు. సెల్ఫ్ డిక్లరేషన్, ధ్రువీకరణ పత్రం చూపిన వారిని అనుమతించారు.పరీక్షకు మొత్తం 131 మంది విద్యార్థులకు గాను 124 హాజరు కాగా 7గురు గైర్హాజరయ్యారు.ఫిబ్రవరి 01 వరకు పరీక్షలు నిర్వాహంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు...
-----------------------
Admin