Saturday, 01 August 2026 01:56:54 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్వాతి హాస్పిటల్ ఆర్తో మరియు యాక్సిడెంట్ కేర్ సెంటర్ ని ప్రారంభించిన... - ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి

Date : 10 September 2023 08:52 AM Views : 340

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణం లోని స్వాతి హాస్పిటల్ ఆర్తో యాక్సిడెంట్ కేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఒక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ ప్రాంతానికి రకరకాల ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రవేటు సెక్టార్ కూడా విస్తరిస్తుందని నేడు అటువంటి అద్భుత స్థాయిలో హుజూర్ నగర్ వున్నదని అని తెలియజేస్తూ ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సదుపాయాలు ఉండటం చాలా మంచిది అని,ప్రాణాలు కాపాడే అతి విలువైన సమయంలోనే ఆసుపత్రి కి చేరుకోవాలిసి యుంటాదని మరి అందుబాటులో ఆసుపత్రులు ఉంటే ప్రాణాలు కాపాడుకోగలుగుతామని తెలియజేసారు. అదేవిదంగా ఆసుపత్రి యాజమాన్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ,రోగులని బాధితులని ప్రేమతో, ఓపికతో చూడాలని, వైద్య ఖర్చులు కూడా పేదవారు సైతం చికిత్స చేపించుకునేల ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,నాయకులు,పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :