Saturday, 01 August 2026 01:03:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠంపల్లి బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు...

Date : 25 July 2023 06:15 AM Views : 457

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సూచనల మేరకు తెలంగాణ ఐటి శాఖ & మున్సిపల్ శాఖ మంత్రివర్యులు , తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు మండల బి పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య , మాజీ ఎంపీపీ మూడవత్ కొండా నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వారు మాట్లాడుతూ తన చాతుర్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రగతి పథంలో నడిపిస్తున్న యువ నాయకులు , తండ్రికి తగ్గ తనయుడు , పేదల పెన్నిధి అహర్నిశలు పేద ప్రజల కోసం చేస్తున్న మన ప్రియతమ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరమని, ఈనాటి యువతరానికి ఐకాన్ కేటీఆర్ అని, ఐటీ రంగంలో వేలాది యువతకు ఉపాధి కల్పించి, బాసటగా నిలిచిన నేత కేటీఆర్, భావితరాల భవిష్యత్తు కు మార్గం చూపిన నాయకుడుగా కేటీఆర్ ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ధరావత్ నవీన్ నాయక్, సల్వాది సీతారామయ్య,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ లు చింతా రెడ్డి నాగిరెడ్డి, కుందూరు వెంకటరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రామారావు, మండల యూత్ అధ్యక్షులు బూషి పల్లి వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఇరిగేల వెంకటరెడ్డి, మండలఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్లె మట్టయ్య, సర్పంచ్ లు దాసరి విజయలక్ష్మి వెంకటరమణ, టిక్యా నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ము సైదులు, కంటు లక్ష్మయ్య, సుబ్బయ్య నాయుడు, గ్రామ శాఖ అధ్యక్షులు మురళి, పాండు ,చిలక సతీష్, బాలు నాయక్, ఉప సర్పంచ్ రాజీవ్, కుందూరు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకులు అయ్యప్ప, బేత శివారెడ్డి, వాస్కుల జయరాజు,పల్లె సుధాకర్, ఎరిగేల అచ్చిరెడ్డి ,షేక్ రహీం, మట్టపల్లి, పేరం కొండలు, భద్రం రాజు రాంబాబు, రాజు,నాగరాజు, వారాల నాగరాజు, కస్థల మట్టయ్య, నాగబాబు, సురేష్ ,నాగరాజు ,శ్రీను, గురునాథం, నందిపాటి సోమయ్య, ఇరుగు ప్రభు, కొమ్ము కోటయ్య, ఇమ్మానేలు, శీను, బాబు, కారింగుల కిరణ్, నరేందర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: