Friday, 31 July 2026 01:27:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొనగండ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం...

Date : 27 November 2023 10:28 AM Views : 286

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండలం జడ్పిటిసి కొనగండ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. అశ్వరావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి 20 కుటుంబాలు మండల కమిటీ ఆధ్వర్యంలో చేరాయి, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరావు ప్రధాన కార్యదర్శి సంగొండ్ రాఘవులు జడ్పిటిసి కొనకండ్ల వెంకట్ రెడ్డి జిల్లా జడ్పిటిసి కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గాదే లింగయ్య వైస్ ఎంపీపీ నరుకుల్లా సత్యనారాయణ ఎంపీటీసీ లంక విజయలక్ష్మి మండల ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావుగ్రామ శాఖ అధ్యక్షులు కళ్లెం వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి అంచ కృష్ణ మాజీ సర్పంచ్ గుగులోతు రమేష్ సుంకర రామారావు దావూద్ మియా షేక్ ఆజిధ్ యాకూబ్ అఫ్జల్ క్రాంతి బాల బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :