సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో భద్రాచలం నియోజకవర్గం నూగురూ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు, వెంకటాపురం సొసైటీ డైరెక్టర్ పలనాటి ప్రకాష్ గ్రామ సర్పంచి జిల్లా లలిత వెంకటాపురం వార్డ్ నెంబర్ బేతంచెర్ల గోవిందు నాయుడు మద్దుకూరి ప్రసాద అప్పల శ్రీను కడప సాంబశివ ఎర్రాల సత్యం కార్యకర్తలు గ్రామ యువకులు మహిళలు పాల్గొన్నారు మండల నాయకులు కార్యకర్తలు ఈ మీటింగ్ లో హాజరయ్యారు...
-----------------------
Admin