Friday, 31 July 2026 04:42:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జింకళ్ళగూడెంలో భారీగా గంజాయిని పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు...

Date : 26 January 2023 12:27 AM Views : 621

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బుధవారం ఉదయం 8 గంటల నుంచి వాహన తనిఖీలు చేస్తుండగా. సుమారు 9:15 నిమిషాలకు బూర్గంపహాడ్ ఎస్ఐ సంతోష్ కుమార్, మరియు అతని సిబ్బంది కలసి మొరంపల్లి బంజర ఫారెస్టేచెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా, భద్రాచలం వైపు నుంచి ఒక ఐషర్ డీసీఎం వ్యాన్ రావడం గమనించి, ఆ వ్యాన్ ను ఆపగా వ్యాన్ ఆపకుండా ముందుకు వెళ్లడంతో, పోలీసు వారిని వెంబడించి జింకలగూడెం SRLIP వంతెన వద్ద MH 16 AE 2254 వ్యాన్ & వ్యాన్ లోని వ్యక్తులను పట్టుకున్నారు. గంజాయి విలువ 53 లక్షల ఉంటుందని సిఐ నాగరాజు వెల్లడించారు. విచారణలో వాళ్ళు చింతూరు నుంచి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు అంగీకరించారు. వారితో పాటుగా వారి ఓనర్ పప్పు మామ మరియు సత్యజిత్ వారికి సహకరించినట్లుగా చెప్పినారు. అతను, అతని యజమాని పప్పుమామ మరియు సత్యజిత్ కారుపై చింతూరుకు వెళ్లగా, క్లీనర్ 2 రోజుల క్రితం బస్సులో చింతూరుకు చేరుకున్నాడు. అతని యజమాని పప్పు మామ చింతూరులోకి వెళ్లి వ్యానులోని ఇనుప సెల్ఫ్లోకి ఎండు గంజాయి ప్యాకెట్లను అమర్చాడు. ఈరోజున చింతూరు నుండి వారు ఐచర్ వ్యాన్ ని వారి స్వగ్రామము (ఉస్మానాబాద్) నకు తీసుకొని వెళుతుండగా పోలీసు వారు పట్టుకున్నారు. నిందితులు A3 & A4 ముందుగానే కారులో పారిపోయారు. గంజాయి విలువ సుమారు 53 లక్షల 15 వేలు ఉంటుందని పేర్కొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: