Saturday, 13 June 2026 11:33:46 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

చెరువులలోని నల్ల మట్టి పై కార్పొరేట్ వ్యవస్థల కన్ను ...

Date : 29 April 2024 09:00 AM Views : 316

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భూగర్భ జలాలు అడుగంటి పోవటంతో చెరువులలోని నల్ల మట్టి పై కన్నేసి పగలు రాత్రి తేడా లేకుండా తమ ఇష్టానుసారంగా కార్పొరేట్ వ్యవస్థనే శాసించేలా వ్యాపారం సాగిస్తున్న కొందరు వ్యాపారులు చింతలపాలెం, మేల్లచెరువు, నేరేడుచర్ల, గరిడేపల్లి ,మఠంపల్లి, పాలకవీడు మండల కేంద్రాలలోని తమ కంటికి కనపడిన చెరువు ను పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు జరిపి మట్టి వ్యాపారం చేస్తున్న చూసి చూడనట్టు వదిలేస్తున్న మైనింగ్ అధికారులు, పోలీస్ వ్యవస్థ ,రెవెన్యూ వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థ, ఇరిగేషన్ మంత్రివర్యులు నియోజకవర్గంలోనే నల్ల మట్టిపై నిలువు దోపిడీ జరుగుతున్న చూసి చూడనట్లు కాసులకు కక్కుర్తి పడి వదిలేస్తున్న అధికారులు సాక్షాత్తు సూర్యాపేట జిల్లా కలెక్టరే చెరువులలోని నల్ల మట్టి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేపర్లలోనూ సోషల్ మీడియాలోనూ తెలియచేసిన బ్రాహ్మణ పట్టించుకునే వారే లేరు అంటూ తన ఇష్టానుసారంగా వ్యాపారం సాగిస్తున్నారు. చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు పట్టించుకోవాల్సిన పై అధికారులే తమ చేతులలో ఉన్నారనే అనే ధీమాతో చెరువులలోని నల్ల మట్టిని అక్రమ రవాణా చేస్తూ కోట్ల వ్యాపారం సాగిస్తున్న వైనం.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :